admin@chdhc.org | +91 93909 90539
One Day Vijayawada Workshop 27 Sept 2026

One Day Vijayawada Workshop 27 Sept 2026

Date

Sep 27, 2026

Time

09:00 AM - 05:00 PM

Location

Vijayawada

Fee

Free

🌿 ఒక రోజు జీవన విద్య వర్క్‌షాప్ (తెలుగు) 🌿

విజయవాడ

ఆనందం, బంధాల్లో సామరస్యం కోసం ఒక ప్రత్యేకమైన రోజు మీకోసం.

ఈ వర్క్‌షాప్‌లో మీరు తెలుసుకునేది:

  • * మంచి తల్లిదండ్రులుగా ఎదగడం
  • * బాంధవ్యాలను మెరుగుపరచుకోవడం
  • * భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం
  • * ప్రశాంతతతో, సంతృప్తిగా జీవించడం

📅 తేదీ: 27 సెప్టెంబర్, 2026 (ఆదివారం)

🕘 సమయం: ఉదయం 9:00 AM - సాయంత్రం 5:00 PM

📍 స్థలం: Aravinda High School, D-Mart దగ్గర, తాడేపల్లి, విజయవాడ

🎟️ పరిమిత స్థానాలు: 50 మాత్రమే

రిజిస్ట్రేషన్ కోసం:

https://forms.gle/ZARJM4vCCxttTKXU6

“ఒక రోజు మీకోసం... జీవితాంతం వెలుగుని ఇస్తాయి”


వివరాలకు సంప్రదించండి:

📞 94412 87925 - వజ్ర ప్రసాద్ గారు

📞 88860 59127 - జోగిరాజు గారు

📞 94419 61023 - మూర్తి గారు

Event Registration

Vijayawada Workshop Registration

Register Now
Opens external page in a new window