admin@chdhc.org | +91 93909 90539
One day Workshop at Kurnool in Telugu

One day Workshop at Kurnool in Telugu

Date

Nov 15, 2026

Time

09:00 AM - 05:00 PM

Location

Kurnool

Fee

🌿 ఒక రోజు జీవన విద్య వర్క్‌షాప్ – కర్నూలు 🌿

 జన విజ్ఞాన వేదిక & Impact International సహకారంతో

మనలో ఆనందం, కుటుంబ బంధాల్లో సామరస్యం, ప్రశాంతమైన జీవితం కోసం ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం.

ఈ వర్క్‌షాప్‌లో మన ఆలోచనలు, భావాలు, సంబంధాలను సరైన దృక్పథంతో అర్థం చేసుకుని మరింత సంతోషంగా జీవించే మార్గాన్ని కలిసి తెలుసుకుందాం.


📅 తేదీ: 15 నవంబర్ 2026

ఆదివారం ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

📍 వేదిక: VBR కాన్ఫరెన్స్ హాల్,  

డా. బ్రహ్మ రెడ్డి హాస్పిటల్, కృష్ణ కాంత్ ప్లాజా, బిర్లా కాంపౌండ్, కర్నూలు  


Register Now:

https://forms.gle/U5rAJkYJ9mfpSYxJ6

📞 సంప్రదించండి:  

ధనుంజయ్ గారు (JVV) — 90102 88266  

అశోక్ గారు (CHDHC) — 81217 31109  

గోపీనాథ్ గారు (Impact) — 86880 68788  

ఆనందం • మెరుగైన బంధాలు • ప్రశాంతమైన జీవితం                       

Team CHDHC

Event Registration

One Day Workshop at Kurnool on 15 Nov 2026

Register Now
Opens external page in a new window