admin@chdhc.org | +91 93909 90539
Warangal One Day Workshop 20 Sept 2026

Warangal One Day Workshop 20 Sept 2026

Date

Sep 20, 2026

Time

09:00 AM - 05:00 PM

Location

Warangal

Fee

Free

🌿 జీవన విద్య వర్క్‌షాప్ – వరంగల్ 🌿

CHDHC & APJ అబ్దుల్ కలాం ఫౌండేషన్ సౌజన్యంతో

సంతోషకరమైన కుటుంబ జీవితం, ఒత్తిడి లేని వృత్తి జీవితం కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం.

ఈ వర్క్‌షాప్‌లో:

✅ కుటుంబం, వ్యక్తిగత జీవితంలో సమతుల్యత

✅ పిల్లలతో మంచి అనుబంధం

✅ ఒత్తిడిని తగ్గించి ఆనందంగా జీవించే మార్గాలు


🗓️ తేదీ: 20 సెప్టెంబర్ 2026, ఆదివారం

⏰ సమయం: ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు

📍 వేదిక: AUM The Global School, హనుమకొండ, తెలంగాణ

⚠️ పరిమిత సీట్లు — కేవలం 40 మాత్రమే!

రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి:

🔗  https://forms.gle/FfBjiXzVj3wLpZv48

📞 గౌతమ్: 7382955490

📞 ఆనంద్: 8008382101

🌐 [www.chdhc.org]

మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో తప్పక పంచుకోండి.

Event Registration

Warangal Workshop Registration Form

Register Now
Opens external page in a new window